Allu Arjun: హీరో అల్లు అర్జున్‌దే తప్పు: బౌన్సర్ల సంఘం సంచలనం

Bouncers Slams To Allu Arjun Stampede Issue: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌దే తప్పు అంటూ బౌన్సర్ల సంఘం సంచలన ప్రకటన చేసింది. సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనకు అల్లు అర్జున్‌ కారణమని పేర్కొనడం కలకలం రేపింది. అల్లు అర్జున్‌ వెంట ఉన్న బౌన్సర్లు తమకు సంబంధం లేదని ప్రకటించింది.

  • Zee Media Bureau
  • Dec 30, 2024, 06:52 PM IST

Video ThumbnailPlay icon

Trending News