DK Aruna: 'రేవంత్‌ రెడ్డి చేతగాకపోతే.. ముక్కు నేలకు రాసి దిగిపో'.. ఎంపీ అరుణ ఆగ్రహం

DK Aruna: రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్‌ రెడ్డి నిండా మోసం చేశాడని.. పాలన చేతకాని రేవంత్‌ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి పాలనపై మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Jan 5, 2025, 09:58 PM IST

Video ThumbnailPlay icon

Trending News