ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలు కరోనా వైరస్‌తో పోరాడుతున్నాయి. ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని కొన్ని రోజుల్లోనే చుట్టేసింది. అమెరికాలోనే 42వేల మంది చనిపోయారంటేనే పరిస్థితి ఏంటన్నది అర్థమవుతోంది. కరోనాను ఎలా అడ్డుకోవాలో తెలియక కొన్ని దేశాలు భారత్‌నుంచి మెడిసిన్‌ను తీసుకున్నాయి. అయితే అది కేవలం కరోనాకు నియంత్రిస్తుంది కానీ పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేదు. చైనాకు ఏ పాపం తెలియదు: రామ్ గోపాల్ వర్మ
అయితే కరోనా వైరస్ అంటే ఏంటో తెలియని, కరోనా కేసులే నమోదు కాని దేశాలు సైతం ఉన్నాయంటే నమ్ముతారా. నిజమే అలాంటి దేశాల వివరాలపై ఓ లుక్కేయండి. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSSE) కరోనా వైరస్ సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. దాని ప్రకారం ఆసియా, ఆఫ్రికా, ఓషియానా, అంటార్కిటికాలోని కొన్ని దేశాల్లో కరోనా వైరస్ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. Photos: బాత్‌టబ్‌లో నటి హాట్ ఫొటోషూట్
ఆసియా దేశాలు
- ఉత్తర కొరియా
- తజికిస్థాన్
- తుర్కమెనిస్థాన్
ఆఫ్రికా దేశాలు
- లిసోతో
- కోమోరస్
- సావో టామ్ అండ్ ప్రిన్సిపీ (ఐలాండ్)
ఓషియానా ప్రాంతాలు
- కిరిబాతి
- తువాలు
- టోంగా
- సమోవా
- మార్షల్ ఐలాండ్స్
- సోలోమన్ ఐలాండ్స్
- నౌరు
- పాలావూ
- వనౌతు
- మైక్రోనేషియా
అంటార్కిటికా ఖండంలో మనుషులు జీవించడం లేదు కనుక, అక్కడ కరోనా సోకే ప్రాంతాలు ఉండవని తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos