UPSC సివిల్‌ సర్వీసెస్‌‌ 2019 తుది ఫలి‌తాల విడుదల.. టాపర్‌గా IRS Trainee

దేశంలో అత్యున్నత సర్వీసు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2019 తుది ఫలితాలు (Civil Services Examination 2019 Result) మంగళవారం విడుదలయ్యాయి. హర్యానాకు చెందిన ప్రదీప్ సింగ్ టాపర్‌గా నిలిచాడు. 

Last Updated : Aug 4, 2020, 05:50 PM IST
UPSC సివిల్‌ సర్వీసెస్‌‌ 2019 తుది ఫలి‌తాల విడుదల.. టాపర్‌గా IRS Trainee

దేశంలోని అత్యున్నత సర్వీస్ ఇండియన్ సివిల్ సర్వీస్ 2019 తుది ఫలితాలు (UPSC Civil Services Examination 2019 Result) విడుదలయ్యాయి. సివిల్ సర్వీసెస్ 2019 మెయిన్స్ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం నాడు విడుదల చేసింది. హర్యానాకు చెందిన ప్రదీప్ సింగ్ UPSC 2019 Resultలో టాపర్‌గా నిలిచాడు. జతిన్ కిశోర్, ప్రతిభా వర్మ వరుసగా రెండు, మూడు ర్యాంకులు సాధించారు. 

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2019(UPSC 2019 Mailns Result) తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్‌ మొత్తం కలిపి ఓవరాల్‌గా 927 మందిని ఎంపిక చేశారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి

టాపర్ ప్రదీప్ సింగ్ గతేడాది సివిల్స్‌ రాసి ప్రస్తుతం ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్‌గా ట్రెయినింగ్‌లో ఉన్నాడు. తాజాగా సివిల్స్‌లో టాపర్‌గా సత్తా చాటాడు ప్రదీప్. ఆయన తండ్రి గతంలో సర్పంచ్‌గా పనిచేశారు. రైతు అయిన తన తండ్రి సుఖ్‌బీర్ సింగ్ తనకు స్ఫూర్తి అని చెప్పడం గమనార్హం. గతేడాది సివిల్స్ మెయిన్స్ ఫలితాలలో ప్రదీప్ సింగ్ 260వ సాధించడం తెలిసిందే5846 కానిస్టేబుల్ జాబ్స్‌.. ఇలా అప్లై చేయండి

Trending News