Khel Ratna Award: విజేతలు వీరే...క్రికెట్ నుంచి రోహిత్ శర్మ

క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చినవారికిచ్చే అరుదైన ఖేల్ రత్న అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతియేటా ఖేల్ రత్న అవార్డును వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభన కనబర్చిన ఐదుమందికి ఇస్తుంటారు.

Last Updated : Aug 21, 2020, 08:58 PM IST
Khel Ratna Award: విజేతలు వీరే...క్రికెట్ నుంచి రోహిత్ శర్మ

క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చినవారికిచ్చే అరుదైన ఖేల్ రత్న అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతియేటా ఖేల్ రత్న( khel ratna ) అవార్డును వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభన కనబర్చిన ఐదుమందికి ఇస్తుంటారు. ఇందులో బాగంగా ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డుల్ని వెల్లడించింది. ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డు గ్రహీతల్లో క్రికెట్ రంగం నుంచి రోహిత్ శర్మ, పారా అథ్లెట్స్ నుంచి టి మరియప్పన్, టేబుల్ టెన్నిస్ రంగం నుంచి మణికా బాత్రా, రెజ్లింగ్ నుంచి వినేష్, హాకీ నుంచి రాణి ఉన్నారు. 

National Sports Award Khel Ratna Winners:

1. Rohit Sharma (Cricket)

2. Mariyappan T. (Para Athletics)

3. Manika Batra, (Table Tennis)

4. Vinesh, (Wrestling)

5. Rani, (Hockey)  

Also read: IPL 2020: అత్యంత ప్రమాదకర ఓపెనింగ్ జోడీ ఎవరంటే...

Trending News