Pragya Jaiswal: బ్లాక్ శారీలో.. సెగలు పుట్టిస్తున్న అందాలతార

ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరు వినగానే మనందరికీ కంచె సినిమానే గుర్తుకువస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు చెందిన ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. బ్లాక్ శారీలో ఉన్న ఈ భామ ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
  • Nov 10, 2020, 08:57 AM IST

Pragya Jaiswal latest photos: ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరు వినగానే మనందరికీ కంచె సినిమానే గుర్తుకువస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు చెందిన ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. బ్లాక్ శారీలో ఉన్న ఈ భామ ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

1 /9

టాలీవుడ్‌లో 2014లోనే ఆరంగ్రేటం చేసిన ఈ జబల్‌పూర్ ముద్దుగుమ్మ ప్రెగ్యా జైస్వాల్.. వరుణ్ తేజ్ సరసన కంచె సినిమాలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.   

2 /9

అయితే కంచె కంటే ముందు డేగ, మిర్చిలాంటి కుర్రాడు చిత్రాల్లో ప్రగ్యా నటించింది. ఆ తర్వాత ఓం న‌మో వెంకటేశాయ, గుంటూరోడు, న‌క్ష‌త్రం వంటి చిత్రాల‌తో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.   

3 /9

స‌రైన సినిమాలతోపాటు హిట్ల కోసం ఎదురుచూస్తున్న ఈ జ‌బ‌ల్‌పూర్ భామ.. తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొని.. కుర్రకారును తెగ హీటెక్కిస్తోంది.

4 /9

5 /9

6 /9

7 /9

8 /9

9 /9