Kedarnath Temple: మిరుమిట్లు గొలుపుతున్న కేదార్ నాథ్ ఆలయ దృశ్యాలు

  • Nov 13, 2020, 19:36 PM IST

కేదార్ నాథ్ ఆలయం..పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతగా ప్రాచుర్యం పొందిన పురాతన ఆలయాల్లో ఒకటి. హిమాలయాల ఒడిలో..గంగా ఉపనది మందాకిని తీరంలో వెలసిన శివుడి ఆలయమే కేదార్ నాథ్ ఆలయం. దీపావళి పురస్కరించుకుని అత్యద్భుతంగా అలంకరించుకుని..మిరుమిట్లు గొలుపుతోంది. 

1 /4

2 /4

3 /4

4 /4