బాలీవుడ్ క్యూట్ సింగర్ నేహా కక్కర్ తన జీవితంలో ఉత్తమ క్షణాలను తన భర్త రోహన్ ప్రీత్ తో ఎంజాయ్ చేస్తోంది. వారి హనీమూన్ తాలుకు చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?