Hanu-Man first look: హనుమాన్ ఫస్ట్ లుక్.. Tollywood నుంచి బాలీవుడ్‌కి మరో ఎపిక్ ?

Hanumanthu First Look from Hanu-Man movie: హనుమంతుడి పాత్రలో తేజ సజ్జ నటిస్తున్న ఈ సినిమాను అ!, కల్కి, జాంబి రెడ్డి చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ఓ బేబీ, జాంబి రెడ్డి లాంటి చిత్రాలతో యువ నటుడిగా ఆడియెన్స్ ముందుకొచ్చిన తేజ సజ్జ (Teja Sajja) ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

Written by - Pavan | Last Updated : Sep 18, 2021, 08:38 PM IST
Hanu-Man first look: హనుమాన్ ఫస్ట్ లుక్.. Tollywood నుంచి బాలీవుడ్‌కి మరో ఎపిక్ ?

Trending News