Manchi Rojulochaie : మంచి రోజులు వచ్చాయి మూవీ "రిలీజ్ ట్రైలర్‌‌"లో కామెడీ అదిరిపోయింది

Manchi Rojulochaie Release Trailer out:మరో వారం రోజులే సినిమా విడుదలకు ఉండడంతో యూనిట్ ప్రచారాన్ని కూడా ముమ్మరంగా చేస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ (Pre-release) వేడుకను నిర్వహించింది మంచి రోజులు వచ్చాయి టీమ్. ఇక మంచి రోజులు వచ్చాయి మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్ (Release Trailer) ను కూడా వచ్చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 07:45 PM IST
  • దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న మంచి రోజులు వచ్చాయి మూవీ
  • మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
  • ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా రిలీజ్ ట్రైలర్
Manchi Rojulochaie : మంచి రోజులు వచ్చాయి మూవీ "రిలీజ్ ట్రైలర్‌‌"లో కామెడీ అదిరిపోయింది

Trending News