Huma Qureshi Pics: వావ్​​.. అందానికే అసూయపుట్టెనమ్మా హ్యూమా ఖురేషీ!

Huma Qureshi Pics: హ్యూమా ఖురేషీ హిందీ సినిమాలతో పరిచయమై..  కాలా మూవీతో దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ దక్షిణాదిన నటించింది రెండు సినిమాల్లోనే అయినా.. అమెకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం హ్యూమా కొత్త లుక్స్​లో ఎలా ఉందో చూసేద్దామా.

  • Mar 24, 2022, 00:04 AM IST
1 /5

హ్యూమా ఖురేషీ 1986 జులై 28న న్యూ ఢిల్లీలో జన్మించింది.

2 /5

హ్యూమా ఖురేషీ నటి మాత్రమే కాదు.. మోడల్ కూడా. అందుకే ఆమె ఎప్పుడూ ట్రెండీ లుక్స్​తో కనిపిస్తుంది.

3 /5

గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ అనే హిందీ సినిమాతో తెరంగ్రేటం చేసింది.

4 /5

సూపర్​ స్టార్​ రజనికాంత్ హీరోగా వచ్చిన కాలా మూవీలో హ్యూమా రోల్​కు మంచి మార్కులే పడ్డాయి. నిడివి తక్కువే అయినా.. అమెకు గుర్తింపు లభించింది.

5 /5

ఇటీవల అజిత్ హీరోగా వచ్చిన వాలిమైలోనూ మెరిసింది ఈ బ్యూటీ