Netflix Subscribers: భారీ నష్టాల్లో నెట్‌ఫ్లిక్స్.. అసలు కారణాలు ఇవే!

Netflix subscribers are annoyed. ప్రపంచ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ క్వాటర్‌లో 20 లక్షల సబ్క్రైబర్స్‌ని కోల్పోయింది. ఈ ప్రభావంతో గత 24 గంటల్లో 25 శాతం నెట్‌ఫ్లిక్స్ స్టాక్ ప్రైస్ పడిపోయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 08:39 PM IST
  • భారీ నష్టాల్లో నెట్‌ఫ్లిక్స్
  • త‌గ్గిన స‌బ్‌స్క్రైబ‌ర్లు
  • అసలు కారణాలు ఇవే
Netflix Subscribers: భారీ నష్టాల్లో నెట్‌ఫ్లిక్స్.. అసలు కారణాలు ఇవే!

OTT Platform Netflix loses 200k subscribers: ప్రపంచ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ క్వాటర్‌లో 20 లక్షల సబ్క్రైబర్స్‌ని కోల్పోయింది. ఈ ప్రభావంతో గత 24 గంటల్లో 25 శాతం నెట్‌ఫ్లిక్స్ స్టాక్ ప్రైస్ పడిపోయింది. పాండమిక్ టైంలో అతిపెద్ద ఓటీటీ దిగ్గజం నష్టాల్లో వెళ్లడానికి గల కారణాలు చుస్తే.. 

పాండమిక్ ఎండ్ ఐపోయింది.. అందరు బ్యాక్ టూ వర్క్ కి వచ్చేసారు. వర్క్ ఫ్రొం హోమ్ ని ఆపేసిన అన్ని ఆఫీసులు, ఆఫీస్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేసారు. రష్యన్, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో ఓటీటీ ఆపరేషన్స్ అన్ని ఆపేయడం పెద్ద నష్టం. 

పాస్వర్డ్ షేరింగ్ ఆప్షన్: నెట్‌ఫ్లిక్స్ లో ఒక్క అకౌంట్ తో  ఐదుగురు మెంబెర్స్ లాగిన్ అవొచ్చు. ఈ ప్లాన్ వాళ్ళ సుబ్క్రైబర్స్ తగ్గడానికి ఒక కారణంగా చూపొచ్చు 

ప్రతి ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఎవరికీ వారే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ని లాంచ్ చేసాయి. సోనీ, జీ, జియో, డిస్నీలా కంటెంట్ ప్రొడ్యూస్ చేయలేక పోటీని తట్టుకోలేక పోయింది. 

ఇండియాలో చుస్తే ఓటీటీ వాడకం తగ్గిపోవడం, అన్ని ఎంటర్టైన్మెంట్ ఒప్షన్స్ ఓపెన్ అవ్వడం, ఐపీఎల్, లాంగ్ వీక్ ఎండ్స్ ముస్కి అండ్ ఫుడ్ ఫెస్టివల్స్ పెరగడం, ఫ్లైట్స్ అండ్ హోటల్స్ ఆక్యుపెన్సీ పెరగడం లాంటివి నెట్‌ఫ్లిక్స్ ని దెబ్బ తీసిసందిని చూపొచ్చు. మల్లి రికవరీ అవ్వడానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో చూడాలి. 

Also Read: MI vs CSK: ఐపీఎల్‌లో ఆ రెండు జట్ల పోరు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను తలపిస్తుంది.. హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Also Read: Yash KGF Chapter 2 : రాఖీ భాయ్ పిట్ట కథ.. యష్‌ ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x