Cable Operators Objection JIO TV Providing: ఇప్పటికే కుదేలవుతున్న కేబుల్ టీవీ రంగం జియో ఓటీటీ ప్రసారాలతో మరింత నష్టపోతున్నది. దీంతో కేబుల్ ఆపరేటర్లు జియో టీవీపై ట్రాయ్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
Salaar OTT: సంక్రాంతి పండుగ వేళ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో అలరిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ పండగ అంటూ ఏడాదిలో విడుదల చేసే కొత్త కొత్త సినిమాల జాబితా విడుదలు చేసిన నెట్‌ఫ్లిక్స్ మరో అప్డేట్ ఇస్తోంది.
Karthikeya 2: ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న కార్తికేయ-2 ఇప్పుడు ఓటీటీ విడుదల డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఎప్పుడు స్ట్రీమ్ అవనుందో ఖరారైంది.
Netflix subscribers are annoyed. ప్రపంచ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ క్వాటర్లో 20 లక్షల సబ్క్రైబర్స్‌ని కోల్పోయింది. ఈ ప్రభావంతో గత 24 గంటల్లో 25 శాతం నెట్‌ఫ్లిక్స్ స్టాక్ ప్రైస్ పడిపోయింది.
Netflix Skip Intro Option:మొదట యూఎస్, యూకె, కెనడాల్లో మాత్రమే కేవలం 250 సిరీస్‌లకు 'స్కిప్ ఇంట్రో' ఆప్షన్ని నెట్‌ఫ్లిక్స్ ప్రవేశపెట్టింది. మొదట్లో వెబ్ వెర్షన్లో మాత్రమే ఇది అందుబాటులో ఉండేది.
Aranya Movie: బాహుబలి నుంచి దగ్గుబాటి రాణా సినిమాల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మరో విభిన్న కధాంశంతో నటించి హ్యాట్సాఫ్ అన్పించుకుంటున్నాడు. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.
Wild Dog Movie On Netflix | అహిషోర్ సోలోమాన్ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్. ఇటీవల విడుదలైన ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో వైల్డ్ డాగ్ మూవీ వచ్చేసింది. ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు.
Surya movies: తమిళ, తెలుగు భాషల్లో ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. సూర్య సినిమాలకు తెలుగులో పుల్ డిమాండ్. అయితే అంతటి హీరో కూడా ఆ సినిమాలు చూడాలంటే భయపడతాడట. ఒకటికి రెండుసార్లు ధృవీకరించుకుని చూస్తాడట..
Tandav web series Dispute: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన తాండవ్ వెబ్‌సిరీస్‌పై వివాదం ప్రారంభమైంది. వెబ్‌సిరీస్‌లో హిందూవుల మనోభావాల్ని దెబ్బతీశారనేది వివాదం సారాంశం. మహారాష్ట్ర బీజేపీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది..అసలేంటి వివాదం..ఏం ఉంది ఈ వెబ్‌సిరీస్‌లో.
Wild Dog Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడు అక్కినేని నాగార్జున అప్‌కమింగ్ మూవీ వైల్డ్‌డాగ్. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే ఆసక్తి నెలకొంది చిత్ర పరిశ్రమలో. అయితే థియేటర్లలో కాకుండా ఓటీటీలో సినిమా విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపును సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh). సినీనటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో (Mahanati) ఈ కీర్తి సురేశ్ తన అద్భుతమైన నటనతో ఇటు ప్రేక్షకులతోపాటు.. అటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.