Dream Girl Mantra: మనిషి యెుక్క అన్ని సమస్యలకు పరిష్కారాలు జ్యోతిష్యశాస్త్రంలో (Astrology) చెప్పబడ్డాయి. ఎవరైనా పెళ్లి విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే వారు విశ్వావసు గంధర్వ మంత్రాన్ని జపించాలని ఆస్ట్రాలజీ చెబుతోంది. ఒక వ్యక్తి యెుక్క పెళ్లి (Marriage) పదే పదే ఆగిపోతున్నా లేదా ఏదో ఒక సమస్య అడ్డుపడుతున్నా.. వారు విశ్వావసు గంధర్వ మంత్రాన్ని జపించండి. తద్వారా మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు.
విశ్వావసు గంధర్వ మంత్రం
మంత్రం: ఓం క్లీం విశ్వావసు గంధర్వ కన్యానామాధిపతి. సువర్ణ సాలంకార కన్యా దేహి మే దేవ్
మంత్రం: ఓం విశ్వసూర్నామగన్ ధర్వో కన్యానామాధిపతిః. స్వరూపన్ సలంకృతం కన్యా దేహి మే నమస్తే. విశ్వస్వే స్వాహా'
మంత్రం: పనియ్సయాంజలీన్ సప్త దత్తా, విద్యామీమ జపేత్. సాలంకార వర: కన్యమ్, లభతే మాస్ మంత్రతా:
విశ్వావసు గంధర్వ కన్యామాధిపతి. సువర్ణ సాలంకార కన్యా దేహి మే దేవ్
ఎప్పుడు జపించాలి?
తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి విశ్వావసు గంధర్వ మంత్రాన్ని పఠించాలి. అనంతరం విశ్వావసు గంధర్వుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఉదయం లాగానే సాయంత్రం కూడా ఈ మంత్రాన్ని జపించాలి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
>> ఈ మంత్రాన్ని జపించడం అనేది సీక్రెట్ గా చేయాలి. అప్పుడు మీకు పూర్తి ప్రయోజనం లభిస్తుంది.
>> ఉదయం, సాయంత్రం కూడా ఈ మంత్రాన్ని జపించాలి.
>> ఈ మంత్రాన్ని జపించే విషయం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి.
>> నెల రోజుల పాటు ఈ మంత్రాన్ని నిరంతరం పఠిస్తే... మీకు నచ్చిన అమ్మాయిని త్వరలో పెళ్లి జరుగుతుంది.
Also Read: Chanakya Niti: చాణక్యనీతి ప్రకారం, అలాంటి భార్యతో మీ జీవితం సర్వనాశనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి