Alluri Statue in Parliament: అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయాలని టీడీపీ డిమాండ్

అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ పర్యటన కంటే ముందుగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. TDP state president Achchennaidu asked to Alluri statue in Parliament premises

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 12:02 AM IST

Video ThumbnailPlay icon

Trending News