Weighbridges Contracts: హైదరాబాద్‌లో వే బ్రిడ్జి నిర్వాహకుల సరికొత్త దందా..!

Weighbridges Contracts: భాగ్యనగరంలో రోజుకో కొత్త దందా వెలుగులోకి వస్తోంది. తాజాగా పలు వే బ్రిడ్జి నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 01:31 PM IST

Weighbridges Contracts: రంగారెడ్డి జిల్లాలో పలు వే బ్రిడ్జి నిర్వాహకుల అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. తూకంలో వ్యత్యాసాలతో భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అత్తాపూర్‌లోని గురుదత్తా వే బ్రిడ్జి సిబ్బంది నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అక్రమాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవని బాధితులు అంటున్నారు. త్వరలో దీనిని స్థానిక ప్రజాప్రతినిధులకు వివరిస్తామంటున్నారు.

Video ThumbnailPlay icon

Trending News