కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు గట్టి షాక్ తగిలింది. న్యాయస్థానం 4 నెలల జైలు శిక్ష విధించింది. 2017లో కోర్టు తీర్పును ఉల్లంఘించారు మాల్యా. తమ పిల్లలకు అక్రమంగా 40 మిలియన్ డాలర్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ డబ్బును తిరిగివ్వాలని న్యాయస్థానం మాల్యా కుటుంబ సభ్యులను ఆదేశించింది.
Vijay Mallya Jail Sentence: కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు గట్టి షాక్ తగిలింది. న్యాయస్థానం 4 నెలల జైలు శిక్ష విధించింది. 2017లో కోర్టు తీర్పును ఉల్లంఘించారు మాల్యా. తమ పిల్లలకు అక్రమంగా 40 మిలియన్ డాలర్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ డబ్బును తిరిగివ్వాలని న్యాయస్థానం మాల్యా కుటుంబ సభ్యులను ఆదేశించింది.