You don not ask for Rest: BCCI warning to Senior Indian Cricketers. టీమిండియా సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది.
టీమిండియా సీనియర్ క్రికెటర్లకు బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. తీరికలేని షెడ్యూల్ పేరుతో విరామాలు కోరుకున్న సీనియర్లు ఇకపై ప్రతి మ్యాచుకు అందుబాటులో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎవరైనా సరే ఇక విరామాలకు పులిస్టాప్ చెప్పాలని కఠిన ఆదేశాలు జారీచేసింది.