MLC Kavitha: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : ఆర్మూర్ ఎమ్మెల్యే  జీవన్ రెడ్డిని  ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆమె ఆయనకు ధైర్యం చెప్పారు. 

  • Zee Media Bureau
  • Aug 6, 2022, 10:48 PM IST

MLC Kavitha : ఆర్మూర్ ఎమ్మెల్యే  జీవన్ రెడ్డిని  ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆమె ఆయనకు ధైర్యం చెప్పారు. 

Video ThumbnailPlay icon

Trending News