ISRO: నాలుగో దశలో మిస్సైన సిగ్నల్.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగంపై విఫలం?

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీని ప్రయోగించింది. చిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్ ‌(ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1) ను రూపొందించింది ఇస్రో. తిరుపతి జిల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ఇది నింగిలోకి దూసుకెళ్లింది. 

  • Zee Media Bureau
  • Aug 7, 2022, 03:11 PM IST

Video ThumbnailPlay icon

Trending News