Amazon Great Freedom Sale 2022: iPhone 13పై భారీ తగ్గింపు, ఈ రోజు లాస్ట్ డే, త్వరపడండి

Amazon Great Freedom Sale 2022: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో ఐఫోన్ 13పై భారీ ఆఫర్ నడుస్తోంది. రూ. 20వేల వరకు తగ్గింపు ఇస్తున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2022, 03:19 PM IST
  • యాపిల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపు
  • రూ.20 వేల వరకు డిస్కౌంట్ పొందే ఛాన్స్
  • కేవలం అమెజాన్ లో మాత్రమే
Amazon Great Freedom Sale 2022: iPhone 13పై భారీ తగ్గింపు, ఈ రోజు లాస్ట్ డే, త్వరపడండి

Amazon Great Freedom Sale 2022: ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఐఫోన్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే చాలా మంది ఐఫోన్ కొనాలనుకుంటారు, కానీ ధర కారణంగా కొనుగోలు చేయడానికి వెనకాడతారు. కానీ అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఐఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ధరలోనే ఇప్పుడు ఐపోన్ ను కొనేయచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ (Amazon Great Freedom Sale 2022) జరుగుతోంది. ఈ రోజే లాస్ట్ డే. దీంతో ఐఫోన్ 13పై (iPhone 13) అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది అమెజాన్. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. 

రూ.20 వేల వరకు తగ్గింపు
యాపిల్ ఐఫోన్ 13 (128GB) ప్రారంభ ధర రూ. 79,900. కానీ అమెజాన్ సేల్‌లో ఇది రూ. 69,900కి అందుబాటులో ఉంది. అంటే ఫోన్ పై 10 వేల రూపాయల తగ్గింపు ఇస్తున్నారు. దీనిపై ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది.  ఐఫోన్ 13పై రూ.12,750 ఎక్స్ఛేంజ్ ఆఫర్ వస్తుంది. ఫోన్ కొత్తగా ఉంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మెుత్తం మీద ఇది రూ. 57,150కు వస్తుంది. దీనిపై  ఈఎమ్ఐ ఆప్షన్ కూడా ఉంది. మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీరు 24 నెలల పాటు ప్రతి నెలా రూ.3,423 చెల్లించాలి.

Also Read: Poco M4 Pro 5G: డెడ్ చీప్‌ ధరకే బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్.. రూ.20 వేలు విలువ చేసే ఫోన్ కేవలం రూ.749కే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News