2024 Chaturgrahi Yoga: అక్టోబర్ రెండో రోజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం రోజున ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాల స్థానాలు కొంత ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య వచ్చి సూర్యుడిని కొంతవరకు లేదా పూర్తిగా కప్పివేస్తాడు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున పెన్నెండు రాశుల్లో ఆరవ రాశి అయిన కన్య రాశిలోకి నాలుగు గ్రహాల కలయిక జరగబోతుంది. ఇలా నాలుగు గ్రహాలు కలిసి ఉంటే చతుర్గ్రాహి యోగం అని పిలుస్తారు. ఈ యోగం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి. చతుర్గ్రాహి యోగం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం.
Chaturgrahi yoga After 50 years: ప్రతి గ్రహం తన స్థానాన్ని మారుస్తుంది. ఈ సమయంలో రాశులకు కొన్ని శుభయోగాలు మరికొన్ని అశుభయోగాలు ఏర్పడతాయి. అయితే ఆగస్టులో సింహరాశిలో చతుర్ గ్రహియోగం ఏర్పడుతుంది.
Rare Chaturgrahi Yoga: ఆగస్టు 5వ తేదీన చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Chaturgrahi Yoga 2024: మే చివరి వారంలో కొన్ని గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగాలు ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Planets Conjunction: మేష రాశిలో త్వరలో నాలుగు గ్రహాలు కలవబోతున్నాయి. 12 ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుత సంఘటన జరగబోతుంది. ఇది ఏయే రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.