Munugodu By Elections: మునుగోడు విషయంలో టీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. అదే జరిగితే అంతే సంగతులు!

Munugodu Elections: New tension for trs in Munugodu By Elections. మునుగోడులో పోటీ టీఆర్ఎస్ vs బీజేపీ అన్నట్టుగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

  • Zee Media Bureau
  • Aug 18, 2022, 09:57 PM IST

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతుండటంతో.. అక్కడ ఉప ఎన్నిక రాబోతోంది. దీంతో తెలంగాణ రాజకీయమంతా మునుగోడు చుట్టూ తిరుగుతోంది. మునుగోడులో పోటీ టీఆర్ఎస్ vs బీజేపీ అన్నట్టుగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దగా బలం లేని బీజేపీకి కోమటిరెడ్డి అన్నీ తనే కాబోతున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News