Telangana Weather Update: తెలంగాణాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగిపోయింది. ఇప్పటికే వాహనదారులకు కూడా పొంగ మంచు కమ్ముకుంటుందని వాతావరణ శాఖ అలెర్ట్ చేసిన సంగతి తెలిసింది. వృద్ధులు, చంటి పిల్లలపై కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది ఐఎండీ.
Telangana Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో ఫెంగల్ తుఫాను భయం తొలగిపోయింది. చెన్నై మీదుగా తీరం దాటడంతో కొన్ని ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం దీని ప్రభావం ఉండదు. కానీ చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అంతేకాదు పొగ మంచు కారణంగా ఉదయం పూట వాహనాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Fengal Cyclone Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీవ్ర ప్రభావం నుంచి బయటపడ్డామని భారత వాతావరణ శాఖ చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ఫెంగల్ తుఫాను ముప్పు తప్పింది. కానీ, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావం రెండు రాష్ట్రాలపై ఎలా ఉంటుంది తెలుసుకుందాం.
Low Depression Alert: ఫెంగల్ తుపాను ప్రభావం తగ్గిందో లేదో మరో ముప్పు ముంచుకొస్తోంది. ఈ నెలలోనే నైరుతి బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడనుంది. తుపానుగా మారనుందా లేదా, ఏయే జిల్లాలకు భారీ వర్షాల ముప్పుందో తెలుసుకుందాం.
Tirupati News: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం భాగ్యం కల్పిచేందుకు టీటీడీ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, తిరుమల తిరుపతి దేవస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.
Fengal cyclone: టీటీడీ శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ ను జారీ చేసిందని తెలుస్తొంది. ఫెయింజల్ తుపాను ప్రభావం వల్ల ఒక్కసారిగా భారీగా వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తొంది. ఒక వైపు చలి, మరోవైపు వర్షంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
Fengal Cyclone Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి తుపానుగా మారనుంది. ఫెంగల్ తుపాను ఏపీ, తమిళనాడు తీరాలవైపుకు దూసుకొస్తోంది. ఫలితంగా ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fengal Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తుపానుగా మారనుంది. ఫెంగల్‌గా నామకరణమైన ఈ తుపాను శ్రీలంక-తమిళనాడు మధ్య తీరం దాటవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు-శ్రీలంక తీరాలవైపుకు పయనిస్తోంది. ఈ ఫెంగల్ తుపాను ప్రబావంతో రానున్న 3-4 రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.