Belly Fat Reduce: పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ సమస్యలకు.. తేనెతో చెక్‌ పెట్టొచ్చు..!

Honey Reduce Belly Fat In 7 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని వివిధ రకాల జబ్బుల భారీన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ప్రస్తుతం పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ పెరగడంతో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతుండడం విశేషం..

  • Aug 19, 2022, 13:09 PM IST

Honey Reduce Belly Fat In 7 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని వివిధ రకాల జబ్బుల భారీన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ప్రస్తుతం పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ పెరగడంతో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతుండడం విశేషం.. అందులో చాలా మంది పెద్ద సంఖ్యలో మధుమేహం, గుండె సమస్యలు, చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్‌ను వాడుతున్నారు. వీటి వల్ల   సైడ్‌ ఎఫెక్ట్స్‌ బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొండానికి పలు రకాల చిట్కాలను వినియోగించాలి. ముఖ్యంగా తేనె లాంటి పోషకాలున్న ఆహారాలను తీసుకుంటే.. మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

1 /5

తేనెలో శరీర బరువును నియంత్రించే చాలా రకాల పోషక విలువలుంటాయి. కావున వీటిని ఉదయం పూట రెండు సార్లు ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. కావున బరువు తగ్గించుకోవాలనుకుంటే రోజూ తేనెతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోండి.

2 /5

ముఖంపై ముడతలను, జీర్ణశక్తి మెరుగు పరచడానికి మంచి మూలకంగా పని చేస్తుంది. కావున చర్మ సమస్యలతో బాధపడే వారు తప్పకుండా వేడి నీటిలో తేనెను కలుపుకుని రోజుకు రెండు సార్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

3 /5

ఈ తేనె పురుషుల కంటే స్త్రీలకు చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వీరికి ఈ డ్రింక్‌ ఔషధంగా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. కావున స్త్రీలు పీరియడ్స్‌లో ఎదైన సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ డ్రింక్‌ను తాగొచ్చు.  

4 /5

పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ తగ్గడానికి ప్రతి రోజూ టీకి బదులుగా ఒక గ్లాసు నీటిలో తేనెను కలుపుకుని తాగాలి. ముఖ్యంగా ఈ డ్రింక్‌లో తప్పకుండా నిమ్మరసం, జీలకర్ర పొడి కలిపి తాగితే.. మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కాబాట్టి బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా దీనిని ఉదయం పూట తీసుకోవాలి.  

5 /5

తేనె శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయి. కావున దీనితో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే సులభంగా బరువు తగ్గడం ఖాయం కావున బరువు తగ్గాలనుకువారు తప్పకుండా ఈ తేనె తీసుకోవాలి. అయితే పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ సమస్యలకు ఇది ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.