YCP MLA: వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి అల్లుడు అనుమానాస్పద మృతి!

AP MLA Kapu Ramachandra Reddy Son-in-Law Manjunath Reddy Died. ఏపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి మరణించారు. 

  • Zee Media Bureau
  • Aug 20, 2022, 07:50 PM IST

ఏపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి మరణించారు. శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మంజునాథ్ రెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News