Fire Accident In Hyderabad: జీడిమెట్ల శ్రీధర్‌ కెమికల్స్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

 Fire Accident In Hyderabad: మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలోని శ్రీధర్‌ కెమికల్స్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్లు పేలడంతో పెద్దెత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

  • Zee Media Bureau
  • Aug 22, 2022, 05:49 PM IST

 Fire Accident In Hyderabad: మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలోని శ్రీధర్‌ కెమికల్స్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్లు పేలడంతో పెద్దెత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి.

Video ThumbnailPlay icon

Trending News