AP Liquor Prices: మందుబాబులకు శుభవార్త, కొత్త సంవత్సర వేళ కిక్కు పెరగనుంది. ఏపీలో మద్యం ధరలు మరింత తగ్గనున్నాయి. తాజాగా 12 బ్రాండ్ల ధరలు తగ్గాయి. ఏపీలో ఏ బ్రాండ్ ధర ఎంత తగ్గిందో తెలుసుకుందాం.
Liquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ మద్యం విధానం అమల్లోకి రాబోతున్నది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.