Drunken Lady: విజయవాడలో ఓ మహిళా వీరంగం..మద్యం మత్తులో హంగామా..!

Drunken Lady: మద్యం మత్తులో కొందరు విచక్షణ కోల్పోతున్నారు. కన్న వారిని సైతం లెక్క చేయడం లేదు. తాజాగా అలాంటి ఘటన చోటుచేసుకుంది.

  • Zee Media Bureau
  • Aug 22, 2022, 06:58 PM IST

Drunken Lady: విజయవాడలోని కొత్తకోట నెహ్రూ బొమ్మ సెంటర్‌లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో హంగామా చేసింది. అడ్డువచ్చిన వారందరిపై దాడి చేసింది. మద్యం తాగొద్దన్న కన్న తండ్రిపై విచక్షణ రహితంగా దాడి చేసింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.

Video ThumbnailPlay icon

Trending News