Bandi Sanjay: ప్రజా సంగ్రామ యాత్ర జరిగి తీరుతుందన్న బండి సంజయ్

Bandi Sanjay Praja sangrama Yatra : ప్రజా సంగ్రామ యాత్ర జరిగి తీరుతుందని బండి సంజయ్ స్పష్టంచేశారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. యాత్ర ఆగే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

  • Zee Media Bureau
  • Aug 24, 2022, 07:50 PM IST

Bandi Sanjay Praja sangrama Yatra : ప్రజా సంగ్రామ యాత్రను అరెస్టులతో అడ్డుకోలేరని బండి సంజయ్ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్ర జరిగి తీరుతుందని బండి సంజయ్ స్పష్టంచేశారు.

Video ThumbnailPlay icon

Trending News