Adani Group Clarity: తమ అధికారులపై అమెరికా అధికారులు చేసిన ఆరోపణలను తిరస్కరిస్తూ అదానీ గ్రూప్ నవంబర్ 21న అధికారిక ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రీన్ డైరెక్టర్లపై అమెరికా న్యాయ శాఖ, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ మీడియా పేర్కొంది.
Effect of American Accusations: అదానీ గ్రూప్ ఛైర్మన్..దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు తర్వాత ఇప్పుడు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో అదానీపై అభియోగాలు నమోదు అయ్యాయి. అదానీతోపాటు మరో 7గురిపై న్యూయార్క్ లో కేసు నమోదు అయ్యింది. దీంతో అదానీ గ్రూప్ స్టాక్స్ ఒక్కసారి కుప్పకూలాయి. గురువారం సెషన్ లో చాలా షేర్లు 20శాతం వరకు పడిపోయాయి. దీంతో అదానీ ఒక్కరోజే దాదాపు 2.40లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
Hindenburg Research: హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో సెబీ చైర్ పర్సన్ టార్గెట్ గా ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల్లో ప్రధానంగా అదానీ సోదరుడు నడుపుతున్న విదేశీ ఫండ్ హౌసెస్ లో సెబీ చైర్ పర్సన్ కు వాటాలు ఉన్నాయని విజిల్ బ్లోయర్ ఆధారాలతో నిరూపించారు.
SEBI on Hindenburg: అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు మరింత సమయం కావాలని సెబీ కోరింది.
Adani Coal Contract: అదానీకి మరో తాయిలం దక్కింది. అందరికంటే తక్కువగా కోట్ చేసి రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో అదానీ సంస్థ టెండర్ దక్కించుకుంది. అదానీకి ఏపీ జెన్కో కట్టబెట్టిన విదేశీ బొగ్గు టెండర్‌తో ప్రభుత్వంపై పడనున్న భారం అక్షరాలా 300 కోట్లు.
Adani Group: హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు అదానీ గ్రూప్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయినా కంపెనీ షేర్లు ఇంకా క్షీణిస్తూనే ఉన్నాయి. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడినప్పటి నుంచి అదానీ మార్కెట్ వాటా 60 శాతానికి పైగా పడిపోయింది.
Adani Companies: అదానీ గ్రూప్‌కు మరో షాక్ తగిలింది. హిండెన్‌బర్గ్ ప్రభావం ఆ కంపెనీపై ఇంకా వెంటాడుతూనే ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్లు అదానీ గ్రూప్‌కు చెందిన 3 కంపెనీలను నిఘా పర్యవేక్షణలో ఉంచాయి. దీనర్ధం ఏంటంటే..
Minister KTR Tweet: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. ప్రతి అంశంపై ఇరు పార్టీలు పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..ప్రధాని మోదీయే టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
Gautam Adani ఎనలేని సంపదను పోగేసుకొని ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలచిన గౌతమ్ అదానీకి మార్కెట్లో $100 బిలియన్ల క్లబ్ నుండి క్రాష్ అయినప్పటికీ...బిలియనీర్ల ఎలైట్ క్లబ్ నుంచి మాత్రం ఇంకా క్రాష్ కాకపోవడం గమనార్హం. కొన్ని నెలల కిదంట $125 బిలియన్ల సంపదతో ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచాడు. అయితే ఆ తర్వాత కాలక్రమంలో అదానీ గ్రూపులోని ఆరు లిస్టెడ్ సంస్థలు ₹2.17 లక్షల కోట్లకు పైగా నష్టపోయాయి. అయినప్పటికీ ఆయన కుబేరుడిగానే కొనసాగుతున్నారు.
CM Jagan Tour: దావోస్‌లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్ సాగుతోంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలవుతోంది.
YS Jagan Mohan Reddy met many dignitaries and businessmen at the World Economic Forum conference in Davos. CM Jagan meets Gautam Adani, Chairman, Adani Group of Companies
CM Jagan Tour: నవ్యాంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్ దావోస్ పర్యటన కొనసాగుతోంది. పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ బృందం భేటీ అవుతోంది. రాష్ట్ర పరిస్థితులను వారికి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
In June, four seats from Rajya Sabha in Andhra Pradesh quota will get vacant. Now this is a hot debate in the ruling party and there is anticipation among the leaders. The YCP insiders say that Jagan will look into community equations and allot the seats giving prominence to the respective communities
Adani in Media: ప్రముఖ జాతీయ టీవీ ఛానెల్ యాజమాన్యం మార్పు విషయంలో వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. అదానీ గ్రూప్ సదరు టీవీ ఛానెల్‌ను కొనుగోలు చేస్తోందంటూ గత కొద్దికాలంగా విన్పిస్తున్న వార్తలకు తెరపడింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మానవజాతి ప్రాణాలనే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను సైతం దారుణంగా దెబ్బతీస్తోంది. భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యం కూడా కరోనా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.