Harish Rao, Nirmala Sitharaman: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌‌పై మంత్రి హరీశ్‌ రావు ఫైర్

Harish Rao comments on Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌పై మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫోటోలను ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కి హుకూం జారీచేయడాన్ని మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు.

  • Zee Media Bureau
  • Sep 3, 2022, 06:50 PM IST

Harish Rao comments on Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌పై మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ నుండి కూడా ఆదాయం వస్తోంది కదా.. మరి మీరు కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలి కదా అని కేంద్ర మంత్రికి ఎదురు ప్రశ్న వేశారు.

Video ThumbnailPlay icon

Trending News