Bandla Ganesh: ట్వీట్ వివాదంపై స్పందించిన టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్

  • Zee Media Bureau
  • Sep 4, 2022, 03:46 PM IST

కేసీఆర్ టైగర్ అంటూ నటుడు,నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. బ్రహ్మాస్త్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దయిన సమయంలో బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేయడంతో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. అయితే తనకు తారక్‌తో ఎటువంటి విభేదాలు లేవని మరో ట్వీట్‌తో పరోక్షంగా చెప్పారు బండ్ల గణేష్. ఐ లవ్ కేసీఆర్, ఐ లవ్ తారక్ అంటూ మరో ట్వీట్ చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News