Krishnam Raju Death: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంత తొందరగా అందర్నీ విడిచిపెట్టి వెళ్లడం బాధగా ఉందని సూపర్ స్టార్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
Krishnam Raju Death: రెబల్ స్టార్ కృష్ణంరాజు మన మధ్యన లేకపోవడం చాలా దురదృష్టకరమని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. తమ ఇద్దరి మధ్య అనుబంధం యాభై ఏళ్ల నాటిదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తామిద్దరం కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించామని ఆయన అన్నారు.