Mukul Rohatgi: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మరోసారి భారత అటార్నీ జనరల్‌గా నియమితులు కానున్నారు. ఆ బాధ్యతలు స్వీకరించేందుకు రోహత్గీ తన ఆమోదాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలిపినట్లు సమాచారం.
Mukul Rohatgi: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మరోసారి భారత అటార్నీ జనరల్‌గా నియమితులు కానున్నారు. ఆ బాధ్యతలు స్వీకరించేందుకు రోహత్గీ తన ఆమోదాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలిపినట్లు సమాచారం. ప్రస్తుత అటార్నీ జర్నల్, 91 ఏళ్లు నిండిన కేకే వేణుగోపాల్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడంతో ముకుల్ రోహత్గీని ఆయన స్థానంలో నియమించాలని ప్రధానమంత్రి మోదీ నిర్ణయించారు.