TDP TARGET: ఏపీలో టీడీపీ దూకుడు... గెలుపే లక్ష్యంగా పక్కా ప్లాన్

  TDP TARGET: ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ దూకుడు పెంచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గతంలో టీడీపీలో యాక్టివ్ గా పనిచేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి సొంత గూటికి చేరేలా స్కెచ్ వేసింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ సుజనా చౌదరి త్వరలోనే టీడీపీ గూటికి చేరుతారనే ప్రచారం సాగుతోంది.

  • Zee Media Bureau
  • Sep 20, 2022, 02:37 PM IST

Video ThumbnailPlay icon

Trending News