Delhi Liquor scam: లిక్కర్ స్కాంలో ఇద్దరు అరెస్ట్.. నెక్స్ట్ తెలంగాణ నుంచే?

Delhi Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు పెంచింది. ఇద్దరిని అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాంలో ఏ5గా ఉన్న మహారాష్ట్రకు చెందిన వ్యాపారి విజయ్ నాయర్ తో పాటు ఇండో స్పిరిట్ డైరెక్టర్ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసింది. ఢిల్లీలో 8 గంటల పాటు  సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసింది సీబీఐ. విజయ్ నాయర్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రధాన అనుచరుడు.

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 04:19 PM IST

Video ThumbnailPlay icon

Trending News