Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తోన్న వర్షాలు

Telangana Weather Report: తెలంగాణలోని అనేక జిల్లాల్లో గురువారం, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

  • Zee Media Bureau
  • Oct 1, 2022, 04:21 AM IST

Telangana Weather Report: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News