Glass Symbol Issue: జనసేనతో సహా కూటమి అభ్యర్ధులకు నిరాశే మిగిలింది. జనసేన గుర్తు గాజు గ్లాసు విషయంలో స్వల్ప ఊరట లభించడంతో కూటమి పార్టీలు నిరాశ చెందాయి గాజు గ్లాసు వివాదంపై విచారణ ముగిసింది. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Glass Symbol Issue: ఏపీ ఎన్నికల వేళ కూటమి అభ్యర్ధులకు గాజు గ్లాసు టెన్షన్ పట్టుకోవడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. గాజు గ్లాసును ఇతర అభ్యర్ధులకు కేటాయించవద్దంటూ పిటీషన్ దాఖలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Glass Symbol Allotted To Independent Candidates: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి గాజు గ్లాస్ గుర్తు తలనొప్పిగా మారింది. స్వతంత్ర అభ్యర్థులకు జనసేన పార్టీ గుర్తు కేటాయించడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Janasena Glass Symbol: ఏపీ ఎన్నికల వేళ కూటమి పార్టీలకు గాజు గ్లాసు కొంప ముంచేట్టు కన్పిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తిగా ముగియడంతో వివిధ అభ్యర్ధులకు గుర్తుల కేటాయింపు పూర్తయింది. ఇదే ఇప్పుడు కూటమి అభ్యర్ధులకు ఆందోళన కల్గిస్తోంది.
Shock To JanaSena Glass Symbol Allotted To Independent Candidates: తెలుగుదేశం, బీజేపీ కూటమిలో జనసేన పార్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఆ పార్టీ గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కూడా దక్కడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Election Commission Allotted Glass Symbol To JanaSena Party: ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. పార్టీ గుర్తు గాజు గ్లాసు ఎట్టకేలకు ఈసీ కేటాయించడంతో జనసైనికులు జోష్లో మునిగారు.
Janasena Pawan Kalyan:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలుపు టార్గెట్ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఇప్పటికే కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాన్ జనసేన పార్టీకి మరో ఊహించని ఘటన ఎదురైంది.
Glass Symbol: ఏపీ ఎన్నికల వేళ గాజు గ్లాస్ సమస్య సృష్టించనుంది. బలం అనుకున్న గ్లాసే కూటమికి ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో జనసేనకు షాక్ తగిలింది. నష్టం జరగకముందే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించేందుకు సిద్దమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Glass Symbol Allott: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీపై దూకుడుగా వెళ్తున్న జనసేనకు ఒకేరోజు డబుల్ బొనాంజా తగిలింది. పార్టీలోకి సినీ ప్రముఖులు జానీ మాస్టర్, పృథ్వీరాజ్ చేరగా.. ఇదే రోజు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును తిరిగి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పరిణామాలతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Election Commission Allotting Glass Symbol To Janasena: జనసేనకు ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. గాజు గ్లాసును తిరిగి జనసేనకే కేటాయించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.