Devaragattu Sticks Fighting: దేవరగట్టు కర్రల సమరంలో తీవ్ర అపశ్రుతి

Devaragattu Sticks Fighting: దేవరగట్టు కర్రల సమరంలో తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది. కర్రల సమరంలో 50 మందికి పైగా జనం గాయపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 

  • Zee Media Bureau
  • Oct 7, 2022, 02:10 AM IST

Devaragattu Sticks Fighting: దసరా రోజున ప్రతీ ఏడాది శ్రీ మాల మల్లేశ్వర స్వామికి అంకితం ఇస్తూ జరిగే ఈ కర్రల సమరం ఈ ఏడాది కొంత హింసాత్మకమైంది. కర్రల సమరంతో అక్కడి రహదారి సైతం స్థంభించిపోవడంతో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడం కొంత ఇబ్బందికరంగా మారింది.

Video ThumbnailPlay icon

Trending News