Minister Ambati: ప్రశాంతంగా ఉన్న విశాఖలో జనసేన కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడుతున్నారని మంత్రి అంబటి అన్నారు.
Minister Ambati Rambabu Comments: మంత్రులు, వైసీపీ నేతలపై జరిగిన దాడులను ఖండిస్తున్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో జనసేన కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.