చందానగర్‌ రాజీవ్ గృహకల్పలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య!

Four members of a Family commit suicide in Hyderabad. హైదరాబాద్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. చందానగర్ పాపిరెడ్డి కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

  • Zee Media Bureau
  • Oct 17, 2022, 07:03 PM IST

Tragedy befell Rajiv Grihakalpa, Chandanagar, Hyderabad. Four members of the same family committed suicide. హైదరాబాద్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. చందానగర్ పాపిరెడ్డి కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబం చందానగర్‌ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 18లో నివాసం ఉంటుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News