Gorantla Buchibabu in Delhi liquor scam case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రాబిన్ డిస్టిలరీస్ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుకు సీబీఐ సమన్లు జారీచేసింది.
Gorantla Buchibabu in Delhi liquor scam case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావుకి చెందిన రాబిన్ డిస్టిలరీస్ కి చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తోన్న గోరంట్ల బుచ్చిబాబుకు సీబీఐ సమన్లు జారీచేసింది.