Hyderabad: DAV స్కూల్ నిందితుల కస్టడీ పిటిషన్ నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు రజినీకుమార్తో పాటు ప్రిన్సిపాల్ మాధవిని ఐదురోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించాలని ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Hyderabad: DAV స్కూల్ నిందితుల కస్టడీ పిటిషన్ నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు రజినీకుమార్తో పాటు ప్రిన్సిపాల్ మాధవిని ఐదురోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించాలని ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ వాదనలు జరగనున్నాయి. అటు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ప్రిన్సిపల్ మాదవి సైతం పిటిషన్ దాఖలు చేశారు.