CM Pawan Kalyan: పవన్‌ను సీఎంగా ప్రకటిస్తే.. పొత్తుకు ఓకే!

If Pawan Kalyan is announced as a CM Candidate We agree for alliance says TDP and BJP. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుకు ఓకే అంటున్నాయి. పవన్‌ను సీఎంగా ప్రకటిస్తే.. పొత్తుకు ఓకే అంటున్నాయి. 

  • Zee Media Bureau
  • Oct 26, 2022, 04:11 PM IST

Will all the opposition unite in Andhra Pradesh? Are BJP leaders strategizing to defeat Jagan?. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం బీజేపీ, జనసేన మిత్ర పక్షాలుగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు విపక్షాలన్ని ఏకం కావాల్సి ఉందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన తర్వాత రాజకీయ సమీకరణలు మారిపోయాయి. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుకు ఓకే అంటున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News