Neha Sharma Hot Pics: బాబోయ్ నేహా శర్మ.. చూపించాల్సినవి చూపిస్తూ సెగలు పుట్టిస్తోందిగా!

Actress Neha Sharma Latest photoshoot shakes internet. నేహా శర్మ తాజా ఫోటోలలో హాట్ ట్రీట్ ఇచ్చారు. వైట్ బ్రా, వైట్ జీన్స్ ధరించిన నేహా అందాలను ఆరబోశారు. 
 

1 /6

నేహా శర్మ తాజా ఫోటోలలో హాట్ ట్రీట్ ఇచ్చారు. వైట్ బ్రా, వైట్ జీన్స్ ధరించిన నేహా అందాలను ఆరబోశారు. నేహా చూపించాల్సినవి చూపిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు.   

2 /6

నేహా శర్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బికినీ, క్లీవేజ్ షో, నడుము అందాల ఫోజులతో నేహా కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.  

3 /6

కుర్రాడు మూవీ అనంతరం బాలీవుడ్​లోనే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు నేహా శర్మ. మధ్యలో షార్ట్​ఫిల్మ్, ఇతర భాషలోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు. అయినా కూడా అమ్మడికి స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కలేదు.   

4 /6

'చిరుత' తర్వాత వరుణ్ సందేశ్ నటించిన 'కుర్రాడు' సినిమాతో టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యారు నేహా శర్మ. ఆ సినిమాలో కూడా నేహా నటనకు మంచి మార్కులే పడ్డాయి.   

5 /6

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ డెబ్యూ మూవీ 'చిరుత'తో నేహా శర్మ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే నేహా అందాలతో ఆకట్టుకున్నారు   

6 /6

1987 నవంబరు 21న బీహార్‌లోని భాగల్పూర్‌లో నేహా శర్మ జన్మించారు. నేహా తండ్రి అజిత్ శర్మ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు. నేహా న్యూఢిల్లీలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేశారు.