ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Dharani Portal: రైతులను అవస్థల పాలు చేసిన ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలి: కాంగ్రెస్