China Covid: చైనాలో విజృంభిస్తున్న కరోనా..

China Covid: చైనాలో కరోనా ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. జీరో-కొవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత అక్కడ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ బాధితులతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి.

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 05:52 PM IST

China Covid: చైనాలో కరోనా ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. జీరో-కొవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత అక్కడ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ బాధితులతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. వచ్చే మూడు నెలల్లో చైనాలో 60శాతం మందికి పైగా వైరస్‌ బారిన పడతారని నిపుణులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఒక్క బీజింగ్‌లోనే రోజుల వ్యవధిలో 2700 మంది చనిపోయినట్లు హాంకాంగ్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి.

Video ThumbnailPlay icon

Trending News