Coronavirus: చైనాలో కరోనా మరణమృదంగం..

Coronavirus: చైనాలో కరోనా మరణమృదంగం..

  • Zee Media Bureau
  • Dec 26, 2022, 06:29 PM IST

 Coronavirus: చైనాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. విస్తరణతో కొత్త వేరియంట్ల పుట్టుకు వచ్చే ప్రమాదం ఉందని  శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రజల్లో కొవిడ్‌ నిరోధక శక్తి తక్కువగా ఉందని, ఫలితంగా నూతన వేరియంట్ల పుట్టుకకు  అవకాశాలు ఎక్కువగా వున్నాయని చెబుతున్నారు.  ప్రస్తుతం చైనాలో కోవిడ్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది.

Video ThumbnailPlay icon

Trending News