Pragya Jaiswal Hot Photos: ప్రగ్యా జైస్వాల్ హాట్ ట్రీట్..పొట్టి బట్టల్లో రచ్చ లేపిందిగా!

Pragya Jaiswal Hot Photos: ఉత్తరాది భామ ప్రగ్యా జైస్వాల్ తన హాట్ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది, తాజాగా ఆమె పొట్టిబట్టల్లో షేర్ చేసిన ఫోటోలు మీ కోసం. 

 
  • Dec 29, 2022, 09:21 AM IST
1 /5

ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.     

2 /5

ప్రగ్యా జైస్వాల్ కు ఈ మధ్య వరుస అవకాశాలు అయితే దక్కడం లేదు, దీంతో అందాలు ఆరబోతతో రెచ్చిపోతోంది.   

3 /5

ప్రగ్యా జైస్వాల్ తాజాగా పొట్టిబట్టల్లో షేర్ చేసింది, అందులో ఆమె ఎద అందాలు ఆరబోస్తూ మరోపక్క తొడల అందాలతో రెచ్చిపోయింది.     

4 /5

ప్రగ్యా జైస్వాల్ తాజాగా షేర్ చేసిన ఫోటోలలో అయితే అందాలతో ఆకట్టుకుంటోంది.     

5 /5

ప్రగ్యా జైస్వాల్ తాజాగా షేర్ చేసిన ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి.